Top Tollywood Heros House Prices |తెలుగు టాప్ హీరోల ఇల్ల ధరలు మీకు తెలుసా ?|

0
212
top tollywood heros house prices

jr. NTR హౌస్ డీటైల్స్ Top tollywood heros house prices
ఎన్టీఆర్ కి హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో 30కోట్లు విలువచేసే అందమైన ఇల్లు ఉంది.

Ntr With Family At Home

అయితే J.r Ntr మాత్రం భిన్నంగా భూమిపై పెట్టుబడి పెడుతున్నారని తెలుస్తుంది,అయితే ఇటీవలే రీసెంటుగా ఓ ఫామ్ హౌస్ (Jr.Ntr Farm House ) కొనుగోలు చేసారని ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.


గత సంవత్సరం హైదరాబాద్ శివారు ప్రాంతంలో భూమిని కొనుగోలు చేసిన Jr.Ntr… అందులో ఓ విశాలమైన పామ్ హౌస్ నిర్మిస్తున్నట్లు సమాచారం…. అందమైన తోటలతో కుడిలా ఆ పామ్ హౌస్ 6.5 ఎకరాల్లో విస్తరించి ఉందని ,దీనికోసం Jr.Ntr ఏకంగా 9కోట్లు రూపాయలు వెచ్చించారు అని తెలుస్తోంది.

Ramcharan House

రాంచరణ్ మరియు ప్రశాంత్ నీల్,ఫాదర్ చిరంజీరి గారు రాంచరణ్ ఇంటి ముందు


రాంచరణ్ కి హైదరాబాద్ లో జూబ్లీహిల్స్(Posh area) లో హౌస్ ఉంది,అయితే ఆ ఇల్లు విలువ అక్షరాల 38కోట్లు.

హైదరాబాద్ – జూబ్లీ హిల్స్‌లోని ప్రధాన ప్రదేశంలో ఉంది; ఈ భవనం 25,000 sq .ft అడుగుల విస్తీర్ణంలో ఉంది.

రామ్ చరణ్ ఇల్లు ఆధునిక కాలపు లక్షణాలతో నిండి ఉన్నప్పటికీ, దీని డిజైన్ భారతీయ వారసత్వం మరియు సంప్రదాయంతో పొందింది.

Mahesh babu house
మహేష్ బాబు కి హౌస్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది ఈ ఇంటి విలువ వచ్చేసి సుమారు 28కోట్లు ఉంటుంది.

హైదరాబాద్ బెస్ట్ హౌసెస్ ధరల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Allu Arjun House

అల్లు అర్జున్ హౌస్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఏరియా లో ఉంది,అల్లు అర్జున్ ఇంటి ధర దాదాపు 100 కోట్లు ఉంటుంది


ఇల్లు 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది మరియు (2) రెండు ఎకరాల స్థలంలో ఇళ్లు నిర్మించబడింది.

Prabhas House

Top Tollywood heros house prices

సూపర్ హీరో ప్రభాస్ హౌస్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఏరియా లో ఉంది,అయితే ప్రభాస్ ఇల్లు వచ్చేసి 84 acres లో ఉంది,

హైదరాబాద్ రియాలిటీ న్యూస్ కోసం ఎక్కడ క్లిక్ చెయ్యండి


హౌస్ విలువ వచ్చేసి 60కోట్లు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here