RRR New Update : హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ కొత్త అప్డేట్

0
311
rrr new update

• మొదటి దశలో సంగారెడ్డి – నర్సాపూర్- తుప్రాన్- గజ్వేల్- యాదద్రి- చౌటుప్పల్ వరకు 164km ను NHAI నిర్మించనుంది


• NHAI (నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ) ఈ ప్రాజెక్ట్ DPR ను K&J ప్రాజెక్ట్స్ కంపెనీకి అల్లోకెట్ చేయడం జరిగింది.


• రీజనల్ రింగ్ రోడ్డు DPR కోసం దాదాపుగా 20 కంపెనీలు బిడ్ దాఖలు చేయగా నాగపూర్ based అయిన K&J projects కంపెనీ DPR మరియు అలైన్మెంట్ టెండర్ నీ దక్కించుకుంది.


• RRR ప్రాజెక్ట్ K&J కంపెనీకి జులై 14న రావడం జరిగింది


• రూట్స్ ఎలా వెళ్తున్నాయో ప్రిపేర్ చేసి 10 నెలల్లో
ఫైనలైజ్ చేస్తారు. ఆ తర్వాత NHAI కు సబ్మిట్ చేసి అప్రూవల్ తీసుకుంటారు.


• తెలంగాణ గవర్నమెంట్ 50% ల్యాండ్ అక్యూషన్ కాస్ట్ బేర్ చేస్తుంది.. అలాగే చెట్లు తీసేయడం , యుటిలిటీ షిఫ్టింగ్స్ మొదలైన అసిటివిటీస్ ని గవర్నమెంట్ బేర్ చేస్తుంది.


•మొత్తం బడ్జెట్ లో తెలంగాణ గవర్నమెంట్ 750 కోట్లు RRR కి ఖర్చు చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here