RERA ACT : ఫార్మ్ ల్యాండ్ ని అమ్మాలంటే రేరా అప్రూవల్ అవసరమా ?

0
59
Rera Act

RERA ACT అప్రూవ్ చేయబడిన అన్ని కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఇంకా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును అడ్వటైజ్ చేయాలన్న మార్కెట్ చేయాలన్న బుక్ చేయాలన్నా సేల్ చేయాలన్న లేకపోతే ఎవరినైనా కొనమని అడగాలన్న TS RERA లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవి ప్లాట్స్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు ఎటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అయినా ఆ ప్రాజెక్టుకు కంపిటెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ రాగానే ఆ ప్రాజెక్టుని TS RERA లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి,
చేసుకున్న తర్వాతనే అది అమ్మకానికి పెట్టాలి అది రూల్.

Rera Act

అయితే ఇక్కడ కొన్ని రకాల ప్రాజెక్టులు RERA ACT లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చేసుకోకుండానే సేల్స్ చేయొచ్చు అవి ఏంటివి అనేది ప్రస్తుతానికి ఇప్పుడు చూద్దాం. అయితే దీనికంటే ముందు ప్రాజెక్ట్ అంటే ఏమిటి దీనికి సంబంధించిన ఒక డెఫినేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాజెక్టు వచ్చినప్పుడల్ల దాన్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు, ఆ డెఫినిషన్ ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ కావచ్చు అపార్ట్మెంట్స్ ప్లాట్స్
కావచ్చు హౌసింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు వేటికైనా సరే కంపిటెంట్ అథారిటీస్ దగ్గర నుంచి అంటే (యూ.డి.ఐ) urban development అథారిటీ అంటే HMDA లాంటివి DTCP మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ లేదంటే టీఎస్ఐఐసి అప్రూవల్ తీసుకొని యాస్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము డెవలప్ చేస్తూ అమ్మేవాటిని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అంటాము, అలాంటి Real Estate ప్రాజెక్టులు RERAలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాయి .

  1. మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తున్నా లేదంటే డెవలప్ చేస్తున్న ల్యాండ్ 500 స్క్వేర్
    మీటర్స్ అంటే 598 చదరపు గజాల స్థలం లేదంటే అంతకంటే తక్కువ స్థలంలో
    కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లయితే అటువంటి ప్రాజెక్టును రెరాల్లో రిజిస్ట్రేషన్ చేయాల్సిన
    అవసరం లేదు వితౌట్ రేరా రెసిజిస్ట్రేషన్ తో అమ్ముకోవచ్చు, ఆ ప్రాజెక్టును కంటెంట్
    అథారిటీ పర్మిషన్ రాగానే హస్ ఫర్ పర్మిషన్ డైరెక్ట్ గా development చేసుకుని అమ్ముకోవచ్చు.
  2. మీరు ఒకవేళ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లయితే అన్నిఫేసులు కలుపుకొని
    ఎనిమిది కానీ అంతకంటే తక్కువ అపార్టుమెంట్లు construction చేస్తే RERA రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు,వాటిని వితౌట్ రేరా అమ్ముకోవచ్చు. 8 అపార్ట్మెంట్లకు మించి కన్స్ట్రక్షన్ చేస్తే రేరా పర్మిషన్ తీసుకోవాలి అంటే, రేరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతనే అపార్ట్మెంట్స్ను అమ్ముకునే ప్రయత్నం చేయాలి.
  3. కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ బిల్లింగ్ పర్మిషన్లు కంటెంట్ అథారిటీ దగ్గర నుంచి అప్రూవల్ జనవరి 1 2017 కంటే మందు తీసుకొని ఉన్న ప్రాజెక్టులకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
  4. ఏదైనా అపార్ట్మెంట్ గాని ఫ్లాట్ గాని ఇండిపెండెంట్ హౌస్ గాని రీ కన్స్ట్రక్షన్
    చేయడానికి, కానీ రిపేరు చేసుకోవడానికి లేదంటే మళ్లీ డెవలప్ చేసుకోవడానికి రేరా రిజిస్ట్రేషన్
    అవసరం లేదు.

ఫామ్ లాండ్ కి RERA ACT పెర్మిషన్ ఉండాలా ?

ఇంతకముందు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి ఒక డెఫినేషన్ చూసాము, అది జీవో
నెంబర్ 222 రియల్ ఎస్టేట్ ఆక్ట్ ప్రకారం ఏ ప్రాజెక్టు అయినా కంటెంట్ అథారిటీ
చేత అప్ప్రోవ్ చేయబడినా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను మాత్రమే RERAలో రిజిస్ట్రేషన్
చేసుకోవడానికి అనుమతిస్తారు. ఇక్కడ Farm Land విషయానికి వచ్చేసరికి వీటికి
కంటెంట్ అథారిటీ దగ్గర నుండి అప్రూవల్ ఉండదు, ఇన్ ఫాక్ట్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్టుల
కింద కన్సిడర్ చెయ్యరు ఒకరకంగా వాటిని అగ్ర కల్చర్ ల్యాండ్స్ అని చెప్పవచ్చు.
వాటికి కంటెంట్ అథారిటీ దగ్గర నుంచి పర్మిషన్ లేదు, ఇక RERA వాటిని Accept చెయ్యదు
అవి అగ్రికల్చర్ ల్యాండ్ లాగానే ఎకరాలలో కుంటలలో ఉంటాయి.

మరి కొన్ని హైదరాబాద్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

హైదరాబాద్ బెస్ట్ హౌసెస్ ధరల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here