Pooja Room As Per Vastu
ఈశాన్యం అంటేనే ఈశ్వరుని స్థానము గా భావిస్తారు, అయితే ఈశాన్యం లో Puja Room ఉండడం అనేది మంచిదనె భావన చాలా మందిలో ఉంటుంది.

కానీ ఎవరు ఎన్ని చెప్పిన ప్రాక్టికల్ గ తీసుకోవాలి ఎందుకంటే ?
ఇప్పటికే ఈశాన్యం పూజ గది (puja room vastu) ఉండి ఉంటె, మీకు తెలిసిన వాళ్ళు చాలమంది ఉంటారుగా మీ బంధువులో మీ చుట్టాలో అక్కడక్కడా ఉండి ఉంటారు కదా?,
వారి ఇంటికి వెళ్లి గమనించినట్లయితే మన కళ్ళకు కనిపించేది ఏంటంటే, ఆ ఇంట్లో వాళ్ళ పిల్లలు ముఖ్యంగ మగ సంతానం మగ పిల్లలు SuccessFul గ లేరు అని.
ఎందుకంటే ఈశాన్యంలో పూజ గది (pooja room vastu) ఉండటం వళ్ళ Total ఇంటికి పూర్తి తూర్పు గోడ ఉత్తరం గోడ ఆ రెండు మూలలు కలిపి ఒక రూమ్ వేసుకొనే ఇళ్లల్లో, మగ పిల్లలు ఎక్కడ కూడా వెలుగులో రావట్లేదు, వాల్ల knowledge కి తగిన success అనేది కూడా లేదు, వాళ్ళు అనుకున్న గోల్ Reach అవడం లేదు,
ఇది practical గ proved కొన్ని సంవత్సరాలుగా వందల,వేల ఇళ్లను ప్రతేక్షంగా నిపుణులు పరిశోదించారు, మిగితా ఇల్లు అన్ని మంచిగా ఉండి, ఈశాన్యంలో Pooja Room ఉన్న ఇల్లుకు మాత్రం మంచి లేకపోవడం అనేది నిపుణులు Identify చేసారు.
ఈశాన్యం వైపు ఉన్న పూజ గదిని వాళ్ళు అష్ట ఐశ్వర్యాలు, వజ్ర వైడుర్యాలతోని, బంగారంతోని ఏర్పాటు చేసుకున్న సరే failure Persons గ మిగిలి పోవడం అనేది నిపుణుల దృష్టికి రావడం జరిగింది. పూజ వేరు, డబ్బులు వేరు, ఆధ్యాత్మికం వేరు, మన యొక్క పంచభూతత్త్యేయం అయిన వాస్తు వేరు.

ఈశాన్యం Pooja Room ఉంటె ఎం నష్టం జరుగుతుంది
1. ఈశాన్యం లో ఉన్న ఇళ్లకు మూత అనేది ఉండకూడదు ఉంటె నష్టం జరుగుతుంది అనేది చెప్తున్నారు.
2. ఈశాన్యం లో బరువు lite weight గ ఉండాలి ఈశాన్యంవైపు doors ఉంటె మంచిగా బయట గాలి, వెలుతురూ రావడం వాల్ల వెయిట్ అనేది ఈశాన్యం లో పడదు మీకు మంచి జరుగుతది, లేదంటే మనము నడిచేలాగా దరి ఉండాలి.
3. నడక అయిన ఉండాలి లేదంటే window అయిన ఉండాలి.
4. ఈశాన్యం లో గద్యలాగా ఏర్పాటు చేసుకోవడం వలన అక్కడ మనకు వెయిట్ అనేది ఉంటది, ఆ ఇంట్లో ఉండే ఇంటి పెద్దకి Weight పెట్టినట్టు ఉంటుంది, వాళ్లకు success అనేది ఉండదు.

సో నిపుణులు చాల ఇల్లుకు వెళ్లి చూసినప్పుడు కొంత మంది ఇల్లులో ఈశాన్యం లో ఉన్న పూజగదిని మార్చండి అని చెప్పారు,
కొంత మంది మార్చిన వాళ్ళ ఇల్లలో బాగా కలిసి రావడం జరిగింది, మరియు వాల్ల Goals నీ రీచ్ అవ్వడం జరిగింది.
East Facing పూజ గది ఉండేలా చూసుకోవాలి
అయితే Generally మనకు East Facing పూజ గది ఉండేలా చూసుకోవాలి, లేదు పూజ గది
సౌకర్యంగా లేదు రూములో అన్నప్పుడు, పడమర గోడలకు దేవుడి Photos లాంటివి పెట్టుకుంటే మంచిది.

పూజ గది ఎప్పుడైనా తూర్పు వైపు ఉండేలా చూసుకుంటే చాల మంచి జరుగుతది అని నిపుణులు చెప్తున్నారు.
మరి కొన్ని హైదరాబాద్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
హైదరాబాద్ బెస్ట్ హౌసెస్ ధరల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి