ORR IN Hyderabad
> ఔటర్ రింగ్ రోడ్డు విస్తీర్ణం మొత్తం 158 కిలోమీటర్లు
> ఔటర్ రింగ్ రోడ్డులో మొత్తం 19 exits
అవి
1. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
2. కొల్లూర్
3. మూతంగి (పటాన్ చెరువు)
4. సుల్తాన్ పూర్
5. దుండిగల్
6. మేడ్చల్ (నాగపూర్ రోడ్డు NH 44 )
7. షామీర్ పేట్ (SH 1)
8. కీసర
9. ఘట్ కేసర్ (వరంగల్ రోడ్డు NH 163)
10. తరంమతి పేట
11. హయత్ నగర్ (విజయవాడ రోడ్డు NH 65)
12. బొంగుళూర్ (SH 19 )
13. రవిర్యాల
14. తుక్కగూడ (శ్రీశైలం రోడ్డు NH 765)
15. పెద్ధ గోల్కొండ
16. శంషాబాద్ (బెంగళూరు రోడ్డు NH 44 )
17. రాజేంద్రనగర్
18. Tspa (తెలంగాణా స్టేట్ పోలీస్ అకాడమీ )
19.నానక్రంగూడ
West (పడమర );
> వెస్ట్ లో వచ్చే Exits ( 1.ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, 2.కొల్లూర్, 3.మూతంగి (పటాన్ చేరువు), 18.Tspa (తెలంగాణా స్టేట్ పోలీస్ అకాడమీ ).
> వెస్ట్ ని కోర్ సిటీ అంటాము ..ఇధి ఆల్రెడీ డెవలప్ ఐన ప్రదేశం ..
కూకట్ పల్లి, BHEL, మియాపూర్, రుద్రారం,మాధాపూర్ ,హైటెక్ సిటీ ,గచ్చిబౌలి , మోకీల ,లింగం పల్లి , ఇవి అన్నీ కూడా వెస్ట్ జోన్లో ఉన్న సిటీలు.
North (ఉత్తరం):
> 60 % ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ లో ఉంది ..
NH 44 నాగపూర్ highway
నార్త్ లో వచ్చే exits (7. షామీర్ పేట్, 6.మేడ్చల్,5.దుండిగల్,4.సుల్తాన్ పూర్ )
మెయిన్ ఏరియాలు బాచుపల్లి, బొల్లారం, గాగిళ్ళపూర్, గండిమాయిసమ్మ, కండ్లకోయ, మేడ్చల్.
East (తూర్పు);
ఈస్ట్ లో వచ్చే exits (9.ఘట్కేసర్, 10. తరమతిపేట ,11. హయత్నగర్ ,12. బొంగుళూరు.
> వరంగల్ హైవే NH163
(ఘట్ కేసర్ ,భువన గిరి ,ఆలేర్ ,జనగాం )
>విజయవాడ హైవే NH65
హయాత్ నగర్, ఎల్ బి నగర్, తూప్రాణపేట్.
>సాగర్ హైవే SH19
హిబ్రహీంపట్నం, యాచారం.
south (దక్షిణ ):
> సౌత్ లో వచ్చే Exits (12. బొంగుళూర్, 13. రవిర్యాల, 14. తుక్కగూడ, 15. పెద్ధ గోల్కొండ, 16. శంషాబాద్ )
NH44 Banglore highway
> సౌత్ లో మెయిన్ ఏరియాలు
వికారాబాద్, శంషాబాద్, అధిబాట్ల, తుక్కగూడ, మహేశ్వరం, మాన్సన్ పల్లి, షాద్ నగర్, తిమ్మాపూర్.
hyderabad orr
ts RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ and డెవలప్మెంట్ యాక్ట్