Land or Apartment
ఇన్వెస్ట్మెంట్ లో ఏది బెస్ట్ అంటే అప్పార్ట్మెంట్ బెస్ట్ హ లేదంటే ల్యాండ్ బెస్ట్ హ ?
ఈ డౌట్ చాల మందిలో ఉంటుంది. 50-50 ఛాన్సెస్ అన్నమాట అంటే హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారిలో 50% అప్పార్ట్మెంట్ బెస్ట్ అని కొంత మంది అంటారు.
కొంతమంది 50% ల్యాండ్ బెస్ట్ అని అంటారు.
ఏందుకు బెస్ట్ అని ఈ డౌట్ లో డైనామాలో ఎందుకు వుంటారు అంటే అందరికి వుండేటి వంటి కొన్ని డౌట్స్ వాళ్ళ ఈరోజున ఇన్వెస్ట్మెంట్ చేయటం మానేసే వాళ్ళు చాల మంది వుంటారు. ఇక్కడ అబ్సర్వ్ చేసుకుంటే అప్పార్ట్మెంట్ మరియు ల్యాండ్ అనేది కంపేర్ చేయడం అనేది ఏప్పుడు మనం వొదిలేస్తాం అంటే ఇది బెస్ట్ ఇది వెస్ట్ అని ఎపుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసే అప్పుడు హాఫ్ నాలెడ్జి పర్సన్స్ ఇన్ఫర్మేషన్ ఏపుడు కూడా తీసుకో కూడదు. ఏపుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేఅప్పుడు హాఫ్ నాలెడ్జ్ ఇన్ఫోర్మషన్ కూడా మీరు పరిగణలోకి తీసుకో కూడదు.
ABOUT APARTMENT:
ఇక్కడ పాయింట్ కి వచ్చే సరికి, అప్పార్ట్మెంట్ అనేది ఏప్పుడు వద్దు అనుకుంటాం అంటే మనం సహజంగా ఈ రోజున అప్పార్ట్మెంట్ డిప్రెసిషన్ ఉంటుంది. మనకి ఫ్యూచర్ ఏల ఉంటాదో తెలియదు. బిల్డర్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తాడో ఏ మెటీరియల్ వాడుతాడో మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అప్పార్ట్మెంట్ కొనుకోవటం రిస్క్ అని కొంతమంది అనుకుంటారు.
ABOUT LAND:
ల్యాండ్ విషయానికి వచ్చేసరికి కొంత మంది ఎందుకు వద్దు అనుకుంటారు అంటే ఈ రోజున హైదరాబాద్ లో కబ్జాలు ఎక్కువ జరుగుతాయి. మనం ఏక్కడ కొనుకుంటే అది పెరుగుతాదో లేదో తెలియదు ఏవరు ఆక్యుపై చేస్తారో, మనకి లీగల్ గా ఏము తెలియదు కదా అసలు ఆ ఏరియా డెవలప్ అవుతాదో లేదో తెలియదు. ఎందుకు ఆ డబ్బులేవో FD చేసుకుంటే కనీసం రేట్ అఫ్ ఇంటరెస్ట్ ఐన వస్తది కదా, అక్కడ ఏక్కడకో వెళ్లి పోయి ల్యాండ్ కొనుకోవడం ఎందుకు అని కొంత మంది ఆలోచిస్తువుంటారు . ఈ ల్యాండ్ అండ్ అపార్ట్మెంట్ డేర్ చేసి కొన్నుకున్న వాళ్లు ఈ రోజు ఏకడో వున్నారు.
APARTMENT ADVANTAGES & DISADVANTAGES :
ఇక్కడ విషయానికి వస్తే Apartment అనేది ఏపుడు కొనుక్కోవాలి అంటె హైదరాబాద్ లో మీరు జాబ్ చేసుకుంటూ నెలకి ఒక 70k or 60k శాలరీ కి అంతక మించి సంపాదిస్తూ ఉంటూ … రెంట్ 20 వేలు కట్టుతున్నటు ఐతే ఈ రోజున అపార్ట్మెంట్ అనేది 100% ది బెస్ట్ అంటాను.
ఎపుడైనా కానీ అపార్ట్మెంట్ కి డిప్రెషషన్ కానీ అప్ప్రీసియేషన్ అనేది ఏక్కడ ఉండదు. ఆ అప్ప్రీసియేషన్ ఏప్పటివరకు ఉంటుంది. ఒక స్టేజి వరకు మాత్రమే ఉంటుంది. అంటే prime లొకేషన్ లో ప్లాట్ వున్నపుడు చెప్పుకో గలుగుతాను కానీ ఆ ప్రైస్ కి దాన్ని అమ్మలేము.ఎందుకు అని అంటే ఒక ఐదు లేక పది సంవత్సరలు ఐనా తర్వాత ఆటోమేటిక్ గా దానికి ఒక డెప్ర్రేసెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏలాగా కన్స్ట్రక్షన్ పెయింటింగ్ పోవడం కానీ, డ్రానైజ్ లీక్ అవ్వటం లేకపోతే లిఫ్ట్ ప్రాబ్లెమ్ రావటమో, మెయింటెనెన్స్ ప్రాబ్లెమ్ రావటమో అప్పుడు ఏము అవుతాది అంటే దాని క్లినింగ్ నెస్ తగ్గినప్పుడు ఏము అవుతుంది అంటే ఆటోమెటికల్లి లొకేషన్ వైస్ గా ప్రీమియం అయ్యి వున్నప్పుడు కూడా, అంటే కన్స్ట్రక్షన్ వైస్ గాను మనకి ఉండడానికి మనకి కంఫర్టుబుల్ గా లేక దానికి డెప్ప్రెసిషన్ వస్తుంది. మనం కొన్న ప్రైస్ కి కూడా అమ్మలేనటువంటి పరిస్థితి అప్పార్ట్మెంట్ కి వస్తది అన్నమాట. మనకి అప్ కోర్స్ క్రింద ఒక ఐదు లేక పది గజాల ల్యాండ్ వస్తది.
అపార్ట్మెంట్ లైఫ్ స్పాం ఐయీ పోయిన తర్వత దాన్ని కూల్చేసి కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్ నిజాం కలం నుండి ఇప్పటి వరకు హైదరాబాద్ లో లేదు . ఉండడానికి ఐతే అపార్టుమెట్ ది బెస్ట్. ఇన్వెస్ట్మెంట్ లో కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవాలి అంటే కన్స్ట్రక్షన్ స్టేజి లో వున్నపుడు తీసుకొని ఫినిషింగ్ స్టేజి లో అంటే ఒక సవత్సరానికో రెండు సవత్సరాలకో అమ్మివేసుకుంటే మంచి వాల్యూ ఉంటుంది అది రొటేషన్ వాళ్ళకి సెట్ అవుతుంది . EMI లో తీసుకునే వాళ్లకు సెట్ అవదు.
LAND ADVANTAGES & DISADVANTAGES :
ఇక్కడ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే ఇపుడు రెంట్లు మంత్లీ ఇన్కమ్ కి ఆశ పడకుండా. ఒక ఇరవై లక్షలో, ముప్పై లక్షల్లో సిటీ కి ఒక ముప్పై కిలో మీటర్ ల దూరం వెళ్ళిపోయి ఐనా సరే ఈ రోజున ల్యాండ్ ని కొనుకున్నటు ఐతే దానికి వున్నాటు వంటి అప్ప్రెసిషన్ మీకు వరల్డ్ లో ఇక దేనికి ఉండదు. ఎందుకు అంటే ల్యాండ్ అనేది ఏంత ఓల్డ్ ఐపోతుంటే అంత గోల్డ్ ఐపోతుంది. ల్యాండ్ కి ఏ ప్పుడు కూడా అప్ప్రీసియేషన్ ఉంటది కానీ డిప్రెషషన్ ఉండదు.ఈరోజు ఉన్నటువంటి పరిస్తిస్తులు రేపు ఉంటాయి అని మీరు ఏప్పుడు అనుకోవద్దు. ప్రాక్టీకల్ గా ఆలోచిస్తే అన్ని సాధ్యం అవుతాయి. నెగటివ్ గా ఏప్పుడు కూడా ఆలోచించకుండా . ఏది ది బెస్ట్ అని మీరే choose చేసుకొని ఒక మంచి prime location లో ఇన్వెస్ట్ మెంట్ చేసుకుంటే మంచి అప్ప్రీసియేషన్ ఉంటుంది……
land or apartment
More Articles
Affordable houses : హైదరాబాద్ లో తక్కువ కాస్ట్ లో ఇల్లు ఎక్కడ ?
సామాన్యుల సొంతింటి కల నెరవేరినట్టే ఇకపై 60 గజల ప్లాట్లుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి