Hyderabad Realestate :
> తెలంగాణ ముక చిత్రం మారి పోతుందా ?
> అంతర్జాతీయ రియల్ కార్పొరేట్ చూపు హైదరాబాద్ వైపు పడింద. రానున్న రోజుల్లో తెలంగాణ రియల్ హబ్ గా మారపోతుంద అంటే అవును అనే అంటున్నాయి తాజా పరిమానానాలు.
> హైదరాబాద్ శివారులో తెలంగాణ ప్రబుత్వం వేసిన భూముల వేలంలో రికార్డ్ స్థయలో ధర పలకడం రియల్ రంగా బవిష్యత్ కి నిదర్శనం అని నిపుణులు చెప్తున్నారు.
> రాబోయే రోజుల్లో తెలంగాణలో నిర్మాణ రంగం తారజువ్వాల ఉవెతున్న ఎగరనున్నాయి అని మార్కెట్ వర్గాలు దీమ వ్యక్తం చేస్తున్నాయి.
> కరోనా కాలంలో రేయాలఎస్టేట్ మార్కెట్ పెద్ధగా ప్రబావితం కాకున్నా ధరలు పడిపోయాయి అని ప్రచారం జరిగింది.ఐయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదు అని చెప్పాలి. ఎందుకు అంటే హైదరాబాద్ లాంటి మహా నగరంతో పాటు మిగితా టూ టయిర్ పట్నాలలో ఓపెన్ ప్లాట్స్ నుంచి మొదలు అపపార్ట్మెంట్ లోని flats వరకు ఎక్కడ ధర తగ్గలేదు కాకపోతే కొన్నల పాటు క్రయ విక్రయాలు మాత్రం మందగించాయి.
> హైదరాబాద్ లో రియల్ భూమ్ గా నడుస్తున్న మనికొన గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఒక్కో square feet పై సుమారు 1000 రూపాయలు పేరుగడమే ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు.
> హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఐయిన కోకపెట్ , ఖానమేట్ లో దేశంలోనే అత్యాదిక ధరకు భూములు అమ్ముడుపోవడం ఆసక్తికరంగా మారింది.
> తెలంగాణ ప్రబుత్వం రికార్డ్ ధరలకు భూములను అమ్మడం ఇప్పుడు దేశీయ రియల్ రంగంలో సంచాలం రేపుతుంది.
> హైదరాబాద్ కోకపెట్ లో జరిగిన భూముల వేలం లో ప్లాట్ ల ధర బారిగా పలికింది. ఎకరం గరిష్టంగా 60 కోట్లు పలికింది . కోకపెట్ లోని మొత్తం 49 ఎకరాలను హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వేలం వేసింది.
> భూమూల వేలం వల్ల ప్రబుత్వనికి దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది.
> ఆవెరేజ్ గా ఎకరం ధర 40 కోట్లు పలికింది. గోల్డెన్ మైన్ సైటు లోని టూపి ప్లాట్ లో 1.65 ఏకరాలకు 99.33 కోట్ల బ్రిడ్ వేసింది రాజ్ పుష్ప రేయల్టీ LLC. ప్లాట్ నెంబర్ A లోని ఒక ఎకరం భూమి 31.2 కోట్లకు హైమ డెవలపర్లు బ్రిడ్ వేసింది.
> ఇక ఖానమేట్ లో కోకపెట్ ని మించి భూములు రికార్డు స్తాయిలో అమ్ముడు పోయాయి. ఖానమేట్ లో ప్రబుత్వ భూముల వేలంలో ఎకరం సగటున 48.98 కోట్ల రూపాయలు పలికింది. దీనితో రియల్ రంగం చూపు ఒకసరిగా హైదరాబాద్ వైపు మళ్ళింది. ఇంత బరీ దరకు భూములు అమ్ముడు పోవటం దేశం లోనే రికార్డు అని మార్కెట్ రంగా నిపుణులు చెప్తున్నారు.
> ప్లాట్ నెంబర్ 12 లోని 3.69 ఎకరాలను ఎకరా 50.40 కోట్ల చొప్పున 185.98 కోట్లకు gvpr engineers లిమిటెడ్ కైవసం చేసుకుంది.
> ప్లాట్ నెంబర్ 40 లోని 2.98 ఎకరాలను ఎకరా 55 కోట్ల చొప్పున 160.60 కోట్లకు
మంజీర construction లిమిటెడ్ స్వంతం చేసుకుంది .
> ప్లాట్ నెంబర్ 70 లోని 2 ఎకరాలను ఎకరా 46.20 కోట్ల చొప్పున 92.40 కోట్లకు లింకు వెల్ టెలీ సిస్టమ్ కైవసం చేసుకుంది.
> ఈ భూముల వేలం ద్వారా మొత్తం 729.41 కోట్లు సమకూరింది. మొత్తానికి కోకాపేట ,ఖానపేట భూముల వేలం తో తెలంగాణ ప్రబుత్వయానికి 2729 కోట్ల ఆదాయం వచ్చింది.
hyderabad realestate