Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం 2023

0
319
Hyderabad Real Estate

Hyderabad Real estate

గత 5 సంవత్సరాలలో (ఏప్రిల్ 2022 వరకు) Hyderabad Real Estate అసాధారణ వృద్ధి ని చూసింది. 

దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూదాం.

గత కొంత కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమ్ కి గల కారణాలు

1. 2019 Commercial Space Absorption out of 130 Cities World Wide గ తీసుకుంటే మన Hyderabad City NO.1 Place లో  నిలిచింది.
దికిని గల కారణం మన Telangana State Government ఒక Vision తో  తిస్కొచిన పాలసీలు Single Window Clearances, Deemed Approval after 15 days  Meet (or) Beat Policy Ease of Doing Business తో భారతదేశము లోనే Fastest గ project Approvals చెసే  State గ పేరు తెచ్చుకుంది.

2. Residential Market Do Move అవ్వడానికి  గల కారణం Covid Pandemic Time లో చాలా మంది
సొంత ఇల్లు Safe And Secured zone లో కొనుక్కోవడానికి ముందుకొచ్చారు వీళ్ల వల్ల Gated Community కి మంచి డిమాండ్  ఏర్పాడింది.

3. Hyderabad City Outs Cuts లో మన Government Announce చేసిన projects వల్ల HMDA/DTCP Layouts కి చాల డిమాండ్  వచ్చింది.

zahirabad  లో Identify చేసిన  12635 ACRES లో రాబోతున్న NIMZ దీనివల్ల Around 2.6 LAKHS Employment క్రియేట్ అవుతుంది అని అంచనా, అలాగే Kandukur, Yacharam, Kadthal పరిధిలో PHARMA City అన్నౌన్సుమెంట్ దీనివల్ల 5 Lakhs Jobs వస్తాయని అంచనా.

అదే విదంగా Kokapet Neopolis ఇప్పుడు మనం చూస్తున్న Hitech City 350 ఎకరాలలో ఉంటె
ఈ Neopolis 533 ఎకరాలలో బిల్డ్ అవబోతుంది (Almost Double The Size An High – Tech City )
దీనికి తెలంగాణ Government 265Cr తో Infrastructure Development చేస్తోంది
దీనివల్ల 10 Lakhs Employment Create అవుతుంది అని అంచనా Telangana Government Initiate
చేసిన T-HUB దీనివల్ల Around 1100+ Plus National And International Startups రాబోతున్నాయ్.

4. Agriculture Lands Market బూమ్ అవ్వడానికి గల కారణం State Government అక్టోబర్-29-2021లో Lunch చేసిన Dharani Portal వల్ల Ownership Records, Land Registration, Transfer Of Rights On, Sale Of Properties,కి  One Stop Solution provide చెయ్యడం జరిగింది దీనివల్ల Agriculture Lands కి చాల అడ్వాజేషన్ వచ్చింది.

5. Couples Of Yearలో Hyderabad లో Investments Announce చేసిన Private Companies.

MNC INVESTMENTS IN HYDERABAD

Amazon Data Centre 20700 Cr 15000 Thousand Employment.

Microsoft  Data Centre 15000 Cr 13000 Employment.

Pharma Companies In Life Sciences Sectors  10000 Crores.

Rajesh Exports 240000 Crores.

అలాగే హైదరాబాద్ ఆటోమొబైల్ టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతోంది. EV తయారీ కంపెనీలు, మరియు వైద్య పరికరాల తయారీ కంపెనీలు.

6. కోవిడ్ టైమ్‌లో చాల ఫ్లై ఓవర్‌లు, రోడ్‌లు లాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను పూర్తి చేసింది. ఇది కీలకమైన డ్రైవింగ్ కారకం రియల్ ఎస్టేట్ బూమ్‌లో ఒకటి.

7.భారతదేశంలో 100% విద్యుదీకరణ నీటిపారుదల ప్రాజెక్ట్‌లు చాల ఫాస్ట్ గ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దింతో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చెందాయి, మరియు తెలంగాణ MSDSA Rice Bowl Of Iindia, ఇది కుడా రియల్ ఎస్టేట్ రంగానికి మరింత స్పీడ్ ని ఇచ్చింది.

8. 2020లో Hyderabad Real Estate మార్కెట్ ధరల పరంగా భారతదేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ అత్యంత సరసమైన నగరం.

9. RRR కోసం మన Centrol Government 17000 Crores elacate చెయ్యడం జరిగింది Its a Positive Sign.

10. Andrapradesh Capital అమరావతి  విషయం లో అనేక Confusions వల్ల అక్కడ Real Estate Market Drop అవ్వడంతో AP Investors హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం చెయ్యడం start చేసారు వీటినన్నిటిని బలపరుచుతూ Positive న్యూస్ ని Spead చేసిన, News papers, media Channels and Social Media వల్ల కూడా గత రెండేళ్లలో హైదరాబాద్లో రియల్ బూమ్ వచ్చింది అని చెప్పచ్చు.

అయితే Currect Situation From Past Couple of Months  April. 2022 నుంచి  చుస్తే Situation లో చాల Changes వచ్చాయి There Is A Drastic Sales Drop In The Real Estate అయితే దీనికి గల Basic 10 Negative Factors ఏంటో ఇప్పుడు  చూద్దాం.

ఏప్రిల్ 2022 నుండి రియల్ ఎస్టేట్ స్తబ్దత కి గల కారకాలు

1. ORR కి అనుకోని ఉన్న Grouth Corridor లో Prices అనేది చాల Drastic గ, అంటే మిడిల్ క్లాస్ కి అందుబాటులో  లేని విధంగా పెరిగాయి(Too High ) ఎలా అంటే Apartments తీసుకుంటే 2 Years లో 350% Hike , Villas &Plots 250% Hike Agriculture Lands చుస్తే 350% Hike అయ్యాయి, సో ఈ Reasons అన్ని Sales పై effect చూపించాయి. 

2. తెలంగాణ ప్రభుత్వం 111 G.O ని Lift చెయ్యడం, దంతో 136000 ఎకరాల ల్యాండ్ West Zone లో అందుబాటులోకి రానున్నది. ఇది తెలియడంతో Investers కి ఎక్కడ invest చెయ్యాలో తెలియక డైనామాలో పడ్డారు.

3. RRR Announcement అయినా కూడా Land Acquisition మొదలు కాకపోవడం వల్ల సిటీ పరిసరాలలో sales తగ్గాయ్, NIMZ Announcement అయినప్పటికీ 12635 acres లో Only 3000 Acres Lands మాత్రమే Acquired చెయ్యడంతో ఈ project future పై కొంత Confusion ఏర్పడింది, అలాగే  Srisailam Highway లో Pharma City Announcement చేసినప్పటికీ Land Acquisition ఇంకా ప్రోగ్రెస్ లో ఉంది, Neopolis నిర్మాణం ఒక పురోగతి అయితే ఇది పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పడుతుంది.

4. Kollur లో తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిన 15000 Residential 2BHKS Flats ఎప్పటికి benifuture కి allot  చేయకపోవడంతో 
అక్కడ రావాల్సిన 80000 LIVABILITY ఆగిపోయింది.

5. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ధరలను పెంచడం

6. State Election వచ్చే సంవత్సరంలో ఉండబోతున్నాయి అనేది ఒక అంచనా .

7.  ఇన్వెస్టర్లలో గందరగోళానికి కారణమయ్యే అనేక రాజకీయ వార్తలు,  రాష్ట్ర ప్రభుత్వం VS కేంద్ర ప్రభుత్వ మధ్య యుద్ధం వాతావరణం ఇదికూడా మార్కెట్ ని అశాంతి కి చేసింది అని చెప్పచ్చు.

8. రష్యా Vs ఉక్రెయిన్ యుద్ధం మరియు చమురు ధరల పెరుగుదల వంటి ప్రభావాలు దిగుమతి ఎగుమతి అడ్డంకులు మరియు గ్లోబల్ ద్రవ్యోల్బణం ఇవికూడా  పెట్టుబడిదారులు మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని సృష్టించారు.

9. భారతదేశంలో ద్రవ్యోల్బణం 7%కి పెరిగింది మరియు RBI పెరిగిన లోడ్ వడ్డీ రేట్లు. ఇది కూడా సేల్స్ మీద ప్రభావం చూపింది.

10. ఒకప్పుడు positive News తో Real estate market పెరగడానికి కారణమైన,
ఈ Media Channels, News Papers , Social Media నే ఇప్పుడు negitive News తో Sales Droping కి కూడా  కారణమైనాయి.

సో ఈ Reasons తోనే  మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ Collapse ఐపోయిందనో లేక ఇప్పటినుండి Real Estate No More Growth అని చెప్పగలమా? అంటే కచ్చితంగా కాదు అనే చెప్పాలి.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి భవిష్యత్ ఉంది

Hyderabad Real Estate భవిష్యత్తు సానుకూల సంకేతాలు

ఫ్యూచర్ Hyderabad Real Estate కి సంబంధించి మనకు 10 వాస్తవాలు మరియు కారకాల పాయింట్లు ఉన్నాయి, మీరు invest చేసిన లేదా future లో investments పై మంచి ROI ని ఎందుకు ఇస్తాయో జాగ్రత్తగా చుడండి.

1. గత కొన్నాళ్లుగా hyderabad Commercial Space occupy చేసిన కంపెనీలు కూడా తొందర్లోనే వాటి operations ని Start 
చెయ్యబోతున్నాయ్ దింతో HUGE employment రాబోతుంది.

2.అలానే ఈ election Season కూడా Next Year end ఐపోతే Politycal Stability వచ్చి market సెంటిమెంట్ బలపడుతుంది.

3. 111 G.O పై High Court Announce చేసిన, Stay తో Investors కి ఒక Clarity వచ్చింది.

4. North Said RRR కోసం ల్యాండ్ Acquisition Already Start అయ్యింది ఇది ఒక  Positive Sign.

5. Already మనం ORR base చేసుకొని వచ్చిన Growth ని చూసాం కాబట్టి ఈ opportunity ఏ Smart Investor వదులుకోడు.

6. Russia VS Ukrain War, తొందర్లోనే ముగింపుకు వస్తే , దీని వల్ల Oil Prices తగ్గి Economic Stability వచ్చి Indian Market సెటిల్ అవ్వడం కాయం. ఇదికూడా one of the Positive Sign. 

7. USA /EUROPE రాబోయే RECESSION Empact already వచ్చిందనే చెప్పుకోవాలి Indian Economy కి ఒక Golden Opportunity అది ఎలానో ఈ 1984-2021 Statistics చుడండి,

ఇందులో మీరు గమనిస్తే  అక్కడ ఎప్పుడు మాంద్యం వచ్చిన World Wide గ oil & gas,Coal , Steel,Raw Material డిమాండ్స్ తగ్గడం తో  Prices Decrease అవ్వడం గమనిచ్చవచ్చు దింతో India major గ  Imports చేసుకొనే ఈ అన్ని meterial పై ఖర్చు తగ్గి  మన Currency Exchange Rate And Economy బాగుంటుంది.

8. ఎప్పుడైతే Inflation Control లో ఉందొ అప్పుడు RBI Interest Rates తగ్గుతాయి. గత 10 సంవత్సరాల హోమ్ లోన్ రేట్లు చుస్తే 10-12% నుండి  6.75%-8.75%కి వచ్చాయి, రాబోయే రోజుల్లో అది 5%Only వచ్చే అవకాశాలు ఉన్నాయ్. సో అప్పుడు Real Estate Growth Tremendous గ ఉండబోతుంది.

9. Data Centres , Pharma City, Neopolis (NIMZ) లాంటి మెగా projects opparation Start ఐతే వచ్చే 5 ఎలాల్లో  దాదాపు 15LAKHS  Employments Direct గ 30-40 lakhs Indirect Oppartunities ని పొందుతారు. అంటే ఇప్పుడున్న hyderabad City papulation 1Crore  నుంచి 1.5Crore కి చేరుతుంది, ఇది రియల్ ఎస్టేట్‌ను విపరీతంగా పెంచుతుంది, దాని గురించి ఎటువంటి సందేహం లేదు.

10. మనం తొందర్లో AUSTRALIA, UK, CANADA,  NEWZEALAND, EUROPEAN, UNION తో Free Trade Agreement ఇది మన భారతీయ ఆర్థిక వ్యవస్థను surly boost up చేస్తుంది అదే విధంగా Roads, Infrastructures railway Connectivity, Like MMTS Extension to Suburbs, Metro Extention direct Airport Connectivity By metro. ఇవాన్నీ కూడా real Estate మార్కెట్ ని coming Days లో చాల Impact చెయ్యబోతున్నాయ్.

 More Positive factors

Government initiative And  Proactive Steps to create Hyderabad As An International City.

Fast-Paced Infrastructure.

Best City To Live In With Very HighQuality Of Life Index.

Commercial Space Occupancy. ఇతర నగరాలతో పోలిస్తే సరసమైన ధర

Many Large IT companies, Blue Chip, and Startups Companies ఇలాంటి  ఫాక్టర్స్ వాళ్ళ హైదరాబాద్ నగరం 2035 నాటికీ ఖచ్చితంగా World Best Cities లో List అయు ఉంటుంది. 

ఇప్పుడున్న ఈ Stagnated market హైదరాబాద్ లో 2008-2013  మల్లి ఎప్పుడు 2022 లో కూడా వచ్చింది, వచ్చిన ప్రతి సారి కొన్నిరోజులు స్టాటిక్ గ ఉన్నా తర్వాత మాత్రం మార్కెట్ Drastic గ  Growth అయిందే తప్ప Down కాలేదు, సో ఇది ఒక Golden Opportunity.

మరి కొన్ని హైదరాబాద్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

హైదరాబాద్ బెస్ట్ హౌసెస్ ధరల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here