111 జీవో ప్రాంతం అంటే బయో కన్సర్వేషన్ జోన్.
కన్సర్వేషన్ ప్రాంతాల గురించి :
• HMDA పరిధిలో వచ్చే ప్రాంతాలు శంకరపల్లి, మొయినాబాద్ , శంషాబాద్ .
• NTR గవర్నమెంట్ 1990 లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో ఉన్న ఏరియాలలో ఎలాంటి కమర్షియల్ కాన్స్ట్రక్షన్స్ చేయకుండా ఆర్డర్ పాస్ చేసారు …
• రీసన్ ఏంటి అంటే తాగునీరు కలిగిన ఈ రెండు సరస్సులో పర్యావరణ కాలుష్యాన్ని లేకుండా చేయడానికి ఈ మేజర్ తీసుకున్నారు
ఇప్పుడు ఈ 111 జోన్ లో ఉన్నటువంటి ఏరియా లు అంత ఇంపార్టెంట్ ఎందుకు అయ్యాయి అంటే ?
• సిటీ వెస్ట్ సైడ్ ఎక్సపండ్ అవుతూ నార్సింగి , గండిపేట,కోకాపేట, మంచిరేవుల, గోపన్ పల్లి అన్ని ప్రాంతాలు ఇంకో 10 సవత్సరాలలో fill అయిపోతాయి.
• 111 పరిధిలో కన్స్ట్రక్షన్ చేయడానికి పోసిబుల్ కాదు కాబట్టి సిటీ ఎక్సపెన్షన్ శంకరపల్లి , కొల్లూరు ఏరియాలలో ఉండచ్చు.
• శంకరపల్లి నుండి మోకిళ్ల ఊరి వరకు 111 జీవో పరిది. అందుకె ఇక్కడి వరకు ఏ ప్రాజెక్ట్స్ ఉండవు.
• మోకిళ్ల నుంచి చాల రెసిడెన్సీ విల్లాస్ ఉంటాయి… ఎందుకు అంటే అది 111 పరిధిలోకి రాదు కాబట్టి…
• 111 జీవో ఫ్యూచర్ ఏంటి అంటే మాత్రం చెప్పలేము . State గవర్నమెంట్ ఈ జీవో ని కాన్సల్ చేయాలి అనుకున్న చేయలేదు ఎంధుకంటే సుప్రీంకోర్టు ఇందులో involved అయివుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కూడా దింట్లో authority ఉంటుంది..
• 111 ఏరియాలో చేసే కన్స్ట్రక్షన్ కి FSI 10% కంటే ఎక్కువ ఉండదు. ఈ జోన్ మీద రిస్ట్రిక్షన్స్ ఇలాగె ఉంటే సిటీ ఈ ఏరియాకి చుట్టు ఎక్సపెన్డ్ అవుతుంది… ఈ ఏరియా ఫ్యూచర్ లో చాల ప్రీమియం ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా వున్నాయి…. ఎందుకు అంటే అర్బన్ డెవలప్మెంట్ మధ్యలో కాంక్రిటైజ్ అవ్వకుండా గ్రీనరీ ఇంకా సరస్సుల మద్యలో ఉంది కాబట్టి ఫ్యూచర్ లో buyers ఎక్కువ pay చేయడానికి ఆసక్తి చూపించవచ్చు ….
• Exactly ఒక పర్టికులర్ బిట్ 111 జివో లోకి వస్తుందా ? లేదా ? అనేది hmda ఆఫీస్ నుంచి ఆ లాండ్ సీరియల్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు….