హైదరాబాద్ దేశంలో అభివృది చెందిన నగరలలో ఒకటి అంతే కాదు సాప్టువేర్ రంగoలో బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంది . చేరా వేగoగా విస్తరిస్తున్న నగరం కూడా హైదరాబాద్ అని చెప్పవచ్చు. ఇక్కడ అబివృది ఏoత
వేగంగా జరుగుతున్న ముంబై తరహాలో ఆకాశ ఆమ్యాలు లేని లోటు మాత్రం అలాగే వుండి పోయింది .
ఇప్పుడు ఆ లోటు కూడా తీర్చేందుకు సిద్దo అయీoది Ghmc త్వరాలోనే ఈ మహా నగరం ఆకాశ ఆమ్యాలను నిలయం ల మరనుంది.కానీ ఇoతటి పట్టణ జీవనంలోనూ మరింత తల ఏత్తుకునేల ఓ నిర్మాణ సముదాయం రాబోతుంది.
ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో 36 అంతస్తుల బావనమే అతి ఏతైనది కాగా ధాన్ని మించి ఏకంగా 44 అంతస్తుల నివాస సముదాయనికి తాజాగా Ghmc రెండు రోజుల క్రిందట అనుమతి ఇచ్చిoది.
అంతే కాదు ఐటి కి కీలక ప్రాంతాలు ఐన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ waverock amazon బిల్డింగ్ కు సమీపo లో ఏకంగా 857 ప్లాట్స్ తో రూపుదిదుకొనున్న ట్విన్ టవర్ ఆకాశానికి నిచ్చాన వేస్తున్న మిని పట్టణంగా కనివిoదు చేయనుoది . విశాలమైన రహదారులు ఆకాశ ఆమ్యాలు ఇవి అన్నీ అబివృదికి సూచికలు. మరి విశ్వనగరంగా ఏదుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ లోనూ ఇలాంటి నిర్మాణాలకు కొదువ లేదు.
అందులో బాగంగా అతి పెద్దది ఐన నివాస సముదాయం ఒకటి త్వరలోనే
పట్టాలు ఏక్కనుంది. శేర్లిలింగంపల్లి మండలo నానక్రంగూడ గ్రామ పరిది లోని సర్వే నెంబర్ 91/2 145 లో ఐదు నారా ఏకారల లో సుమదూర వాసవి కాన్సర్ట్మ్ ఈ ప్రాజెక్ట్ ని చేపడుతుంది .
900 కోట్ల అంచనా వేయం తో తలపెడుతున్న ఈ ప్రాజెక్టు కు రెండు రోజుల క్రిందట ghmc టౌన్ ప్లానింగ్ విబాగం అనుమతులు జారీ చేసింది .
దీనితో తొలిసారి దాదాపు 146.42 మీటర్ ల ఏత్తున 44 అంతస్తుల అందునా నివాస సముదాయం త్వరలో నగర వాసులను కనివిoదు చేయనుండటం విశేషం.
ఐదునర ఏకరాలలో నిర్మిస్తున్న ఈ ట్విన్ టవర్స్ నిర్మాణ విస్తీర్ణం 2,56,710.30 చదరపు మీటర్ లు . నిబందనల ప్రకారం అన్నీ రకాల ఫీజ్ లు చెల్లించగ ఆ మొత్తం ఇరవై మూడుకోట్లగా వుండడం విశేషం .
నానక్రంగూడ గ్రామం లోనే hmda పరిది లో వచ్చే ప్రాంతం లో 56 అంతస్తుల బావన నిర్మాణ కోసం ఇప్పటికె hmda
అదికారులకు దరఖాస్తు పరిసీలన కొనసాగుతుంది . ఇoదులో బాగంగా సదరు కంపెనీ ఇటీవల అబివృది నిదుల క్రింద 1.67 కోట్లు చెల్లించినట్టు అదికారులు తెలిపారు .