house or Land : హౌస్ కానీ ల్యాండ్ కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

0
248
House or Land

house or land

ల్యాండ్ కానీ హౌస్ కానీ తీసుకునేటపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి :


ముందుగా హౌస్ కానీ ల్యాండ్ కానీ కొనుకోవాలి అంటే కొనుక్కునే వ్యక్తులకు రిస్క్ ఎక్కువ. ఆ రిస్క్ కి సంబందించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యతలు కూడా వాళ్ళకీ ఉంటుంది .
కాబట్టి కచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రేగులేషన్స్ ఫాలో అయితే మంచిది. అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుంటే కొంత Safe సైడ్ లో ఉండే అవకాశం ఉంటుంది.

Notary or Registered

ఒక house కానీ land కానీ కొనుక్కోవాలి అనుకుంటున్నారు ముందుగా ఆ ఏరియా రెజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేక నోటరీ ల్యాండ్స్ కి సంబదించిందా అని చూసుకోవాల్సి ఉంటుంది.

నోటరీ డాక్యూమెంట్ :

గవేర్నమేంట్ కి ఎపుడైనా కానీ నోటరీకి సంబదించిన డాక్యుమెంట్ ఇల్లు, స్థలాలను రిటర్న్ తీసుకునే రైట్స్ ఉంటాయి.
> నోటరీ డాక్యూమెంట్స్ తోటి కొనుకోవాలి అనుకునే వాళ్లకు రిస్క్ చాల ఎక్కువగా ఉంటుంది.
> చాలా తక్కువ రేట్ కి ప్రాపర్టీ దొరుకుతుంది
> Registration Charges ఉండవు.
> ఉన్నంత కాలం ఒక స్వంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది.
> కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ( ఎలక్షన్స్ కి ముందు వాగ్ధానం చేస్తే ) ప్రభుత్వం notary స్థలాలను రిజిస్ట్రేషన్ చేపించుకోవడనికి అనుమతిస్తుంది.

రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్:

వెరిఫికేషన్ చేసుకోవాల్సిన డాక్యూమెంట్స్ ;
> L.R.S ,B.RS చూడాలి
> లింక్ డాక్యుమెంట్ వేరిఫికేషన్ చేసుకోవాలి . min 30years వుంటె మంచిది
> బ్యాంక్ Loan Eligibility ఉందా లేదా అనేది చూసుకోవాలి .
> ( కోర్టు లిటీకేషన్స్ ) వారసత్వ కోర్టు పిటిషన్ ఏమైనా ఉన్నాయన్నది చూసుకోవాలి .
> EC వెరిఫికేషన్ చేసుకోవాలి .

SALE OF AGREEMENT :

> పర్మిషన్ డాక్యుమెంట్ ప్రోపర్ గా ఉన్నాయి అంటే అడ్వాన్స్ ఇవ్వాలి .
> కొనేవారు అడ్వాన్స్ ఇచ్చే ముందు ప్రోపర్ గా Sale అగ్రీమెంట్ చెక్ చేసుకోవాలి .
> అగ్రిమెంట్ ఆఫ్ సేల్ buyer మరియు Seller ఇద్దరికీ సమ్మతిగా ఉండాలి .
> అగ్రీమెంట్ లో ఉన్నట్టు ముందుగా అనుకున్నకాల వ్యవదిలో మొత్తం డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
> ఒక వేల అమ్మే వ్యక్తి ఆ అగ్రీమెంట్ లో ఉన్నటు ఫాలో అవట్లేదు అనుకుంటే
సివిల్ కోర్ట్ కి వెళ్లి దీనికి సంబంధించి కేసు ఫైల్ చేసుకునే రైట్స్ buyer కి ఉంటాయి .
> కొనే వ్యక్తి ఓకే వేళ మిగితా డబ్బులు కట్టడం డిలే చేస్తూ ఉన్నట్టు ఇతే సదరు Seller,
వారికీ మొదటిగా లీగల్ నోటీసు ఇష్యూ చేయాల్సి ఉంటుంది.
> ఎదైనా కారణం తో buyer కి లైన్ రిజెక్ట్ ఐతే లేదా ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ validity అయిపోయిన ,అమ్మే వ్యక్తి ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ జరిగిన దగ్గరి నుంచి ఇంత అమౌంట్ ని వడ్డీ క్రింద లేక రెంటల్ క్రింద ముందుగా buyer కట్టిన అమౌంట్ నుంచి డెడక్టు చేసుకునే అవకాశం ఉంటుంది.
> ప్రోపర్ టైం లో కొనుక్కునే వారి దగ్గరి నుండి రెస్పాండ్ రాకపోతే కనుక ఈ అమౌంట్ అతనికి తిరిగి ఇవ్వడానికి ప్రిపేర్ అయిపోయి.మిగితా వాళ్ళకి అమ్మేసుకునే రైట్స్ కూడా ల్యాండ్ ఓనర్ కి ఉంటాయి.

New Investments in Hyderabad

MEGA IT HUB IN HYDERABAD: 640 ఎకరాల్లో ఐటీ హబ్

Patanjali Invest in Telangana : తెలంగాణలో పతంజలి 700 కోట్ల పెట్టుబడులు

PROPERTIES IN HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here