Affordable houses
ఇంటి అవసరం పెరిగింది
కరోనా కి ముందు కానీ కరోనా తర్వాత కానీ డిఫరెన్సస్ ఏంటి అంటే ఇంటి మీద ప్రేమ పెరిగింది, ఎందుకు అంటే ఇంట్లో వుండే టైమ్ కూడా పెరిగింది, కాబట్టి ఇంటి అవసరం పెరిగింది. అంటే Work from Home ఇది వరకు లేకుండే. ఇలాంటి అవసరాలు పెరిగినంత మాత్రాన ఇల్లులు ఇమీడియట్లీ గా కొనుకోవపోవచ్చు. కానీ కొనుకోవాలి అనే తపాత్రేయమ్ మాత్రం పబ్లిక్ లో పెరిగింది. కరోనా కన్నా ముందు 1000 sqft కొనాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు 1200 sqft కొంటే బాగుండు అని 1200 sqft కొనేవాళ్ళు 1600 sqft కొంటే బాగుండు అనే దృక్పధం మాత్రం వచ్చింది . కాబట్టి ఇప్పుడు ఇంటి అవసరం పెరిగింది ,ఇంటి గిరాకీ కూడా పెరిగింది.
దరలు పెరుగుదల :
సాదరణంగా హైదరాబాద్ పాయింట్ ఆఫ్ యు లో మాట్లాడితే ధరలు పెరిగిన మాట వాస్తవం. పెరుగడానికి కారణాలు రెండు. ఒకటి మెటీరియల్ కోస్ట్ బాగా పెరగడం, రెండవది చాలా మంది flats రెఢీ బిల్ట్ ఐన తర్వాతనే కొంటున్నారు. దరలు పెరగడానికి కారణం రెఢీ బిల్ట్ ఫ్లాట్స్ తీసుకోవాలి అనే ఆలోచన ప్రజల లోకి రావడం . హైదరాబాద్ లాంటి మహానగరం తో పోల్చినప్పుడు ఇంతకన్న పైస్తాయి లో ఉన్న నగరాలలో కన్నా కూడా హైదరాబాద్ లో దరలు తక్కువగా ఉన్నాయి.
Affordable houses కి బాగా డిమాండ్
అఫ్ఫోర్డబుల్ హౌసింగ్ ఎప్పుడు ఐన డిమాండ్ ఉన్న సెగ్మెంట్. ఇపుడు రియల్ ఎస్టేట్ సెక్టార్ లో తీసుకుంటే affordable హౌసింగ్ అక్కుపెన్సీ లో 80% ఉంటుంది . మిగతా ప్రీమియం సెగ్మెంట్ 20% ఉంటుంది . ఇప్పుడు ఉన్న పోస్ట్ కరోనా లో affordable హౌసింగ్ బాగా గ్రోత్ లో వుండే అవకాశం వుంది . కరోనా తరవాత జనరల్ గా ఇన్వెస్టర్ లు కస్టమర్ ఏము చూస్తున్నారు అంటే ఒక ఇల్లు కొనుకోవాల ఒక ప్లాట్ కొనుకోవాలనే ఆలోచన మొదలైనది . అంతేకాకుండా ORR చుట్టూ పక్కల ఏకడ తీసుకున్న కానీ PLOT అనేది hmda ,rera approved ఫ్లోట్ అయితే 10k – 20k పర్ sqyard పోయింది. అటువంటి అప్పుడు ఒక plot కాస్ట్ 30-50 lakhs అవుతుంది. దానికి బదులు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లేక ఇండివిడ్యుయల్ హౌస్ వస్తూంది అన్నపుడు అతను సహజంగా ఆ ఏరియలనే (orr surroundings) ప్రీపర్ చేస్తున్నారు.
Affordable హౌసింగ్ ఏరియాలు
హైదరాబాద్ లో affordable Houses మెయిన్ సెక్టార్. ఇక్కడ affordable ఏరియాలు చూసుకుంటే అధిబాట్ల , పటాన్ చెరువు,కొంపల్లి, మేడ్చల్, ఆల్వాల్,షామీర్ పేట సైడ్ ఎక్కువ అపార్ట్మెంట్ అండ్ ఇన్డిపెన్డంట్ హౌసెస్ గేటెడ్ కమ్యూనిటి ప్రొజెక్ట్స్ ఉన్నాయి . affordable house లేదా flat కావాలనుకునేవాళ్లు సిటి ధగ్గరలో ఒక గంట ప్రయాణంల లోపు సమయంలో చేరుకునేలా తీసుకుంటే బెటర్
మరిన్ని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ న్యూస్
ఇకపై 60 గజల ప్లాట్లుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
కరోనా ఉదృతి లోనూ సత్తా చాటుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్
కోవిడ్ తరవాత హైదరాబాద్ లో ఫ్లాట్ల రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా ?