శ్రీ కి 3 లక్షల ఎకరాల ?….. ఇంతకు శ్రీ ఎవరు …. ?

0
197

• శ్రీ కి 3 లక్షల ఎకరాలు అంత ఎలా సంపాదించవచ్చు.
• లక్షల ఎకరాల భూమి ఉంటే సర్కార్ వాళ్ళు ఎందుకు పాటించుకుంటాలేరు లాక్కున్నా భూమి ఐయితే ధరణి లోకి ఎక్కదు. మరి ఇది ఎక్కింది.
• ఆ భూమి పంచుతే దళితులకు 3ఎకరాలు ఇవ్వగా.. ఇంకా మిగులవచ్చు …

• ఇంతకు శ్రీ ఎవరు, ఏ ఊరు , ఏ జిల్లా ?

• ఇప్పుడు చెప్పిన శ్రీ ఎవరో గవర్నమెంట్ కి, రెవిన్యూ వారికీ తెలియదు .. ఆడనో, మొగనో కూడా తెలియదు …
• ఇంకా గమ్మతి ఏమిటి అంటే శ్రీ తండ్రి లేక మొగుడో ఆయన పేరు కూడా శ్రీ నే .
• కాకుంటే శ్రీ పేరుమీద 3 లక్షల ఎకరాలు ఉన్నది మాత్రం పక్క . మరి శ్రీ గురించి ఎవరికి తెలుసు అంటే ధరనికి మాత్రమే తెలుసు.
• మహబూబాద్ జిల్లా పర్వతగిరి లో 79 సర్వే నెంబర్ లో 60 ఎకరాల భూమి శ్రీ పేరుమిధనే వుంది . ఇలా తెలంగాణ అంతటా 3 లక్షల ఎకరాలు ఉంది .
• కొన్ని జిల్లా లాల్లో మిగులు భూమి , కొన్ని జిల్లాలో ఎవరిదో తెలియని భూమి అని రాసి పెట్టారు ఆఫీసర్లు , ఎవరో ఒకరు సాగు చేసుకుంటున్నారు కానీ యజమాని ఎవరు అని నిక్రమంగ తెలియదు .10 సంవత్సరాలు క్రిందట ఇలా కంప్యూటరు లో ఎక్కించే అప్పుడు ఇలా రాశారు అంట ..
• ఆ తర్వాత తెలంగాణ ప్రబుత్వం వచ్చాక భూ రికార్డుల ప్రక్షాలన చేసి దాని తోటి కాలేదు అని ధరణి తెచ్చిన శ్రీ పేరు మాత్రం అలానే ఉంటునది , ఆ భూమి మధే అని రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మార్చే ఛాన్స్ మాకు లేదు , సర్కర్ ఏ ఇవ్వాలి అని ఆఫీసర్ లు చెప్తున్నారు .

• ఇక భూమి 3 గుంటలు పట్టాలో మాత్రం 200 ఎకరాలు

మంచిర్యాల జిల్ల జేజరావెళ్ళిలో 3 గుంటల పొరంబోకు భూమి వుంది . కొందరు లీడర్లు ఆఫీసర్ లతో కుమ్మకు అయ్యి ..ఒకటో సర్వే నెంబర్ కి బై సర్వే నెంబర్ లు ఇచ్చుకుంటా 52 దాకా పెంచారు . అంటే 52 మందికి పట్టా అయ్యినట్టు ..
• రెండేళ్ల కెళ్ళి 200 ఎకరాలకు రైతుబందు తీసుకుంటున్నారు. కొత్త పాస్ బుక్ తయారు చేసి వ్యవసాయ లోన్ లు కూడా తీసుకుంటున్నారు ..ఈ కథ అంతా ఓ టిఆర్ఎస్ లీడర్ నడిపించాడు అంట ..
• భూముల కథ ఇలా వుంటే సర్కార్ వాళ్ళు vro లను తీసివేశం , కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిన్నం , పబ్లిక్ కి ఏ ఇబ్బంది లేనట్టు సంబరాలు చేసి ధరణి గురించి గొప్పగా చెప్పుతున్నారు ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here