రీజనల్ రింగ్ రోడ్డు అభివృద్ధిలో పార్టనర్స్ గా భూ నిర్వాసితులు

0
255
RRR New Update

> తెలంగాణకే మణిహారంగా మారనున్న రీజనల్ రింగ్ రోడ్డు పనులను త్వరలోనే పట్టలేకించపోతుంది ప్రబుత్వం.

> దీనికి కావాల్సిన భూసేకరణలో సర్కార్ పొదుపు మంత్రం పాటించనుంది ల్యాండ్ పూలింగ్ తో జరగబోయే అభివృద్ధిలో భూనిర్వశితులను బాగస్వమ్యూలను చేస్తూనే రాష్ట్ర ఖజానాపై ఆర్థిక బారాన్ని తగ్గించుకోవాలి అనుకుంటుంది ప్రబుత్వం.

> RRR ప్రాజెక్టు నగరం మొత్తమున 340 కి. మి పొడవునా నిర్మాణం కానుంది.

> RRR కి మొత్తం 16,241కోట్ల వ్యయం ఖర్చు కానుండగా , 9500 ఎకరాల భూసేకరణ జరగనుంది. అయితే ఈ భూసేకరణ సర్కార్ కు సవాల్ గా మారింది.

> ప్రస్తుతం తెలంగాణ భూముల రేట్లు ఆకాశానికి అంటుతున్నాయి. హైదరాబాద్ లో మాత్రం రియల్ వ్యాపారం పరుగులు పెడుతుంది.

> ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు హైవే పొడుగునా ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. ఎకరా భూమికి కోట్ల రూపాయలలో పలుకుతుంది ఈ పరిస్థితిలో భూసేకరణ ప్రబుత్వనికి కాస్టంతో పాటు ఆర్దికబారం కూడా కానుంది. దీనితో రాష్ట్ర ప్రబుత్వం భూసేకరణ బదులు భూసమీకరణకు సిద్దం అయ్యింది. ఇదే ఖజానాపై బారం తగ్గించనుంది.

> RRR మొదటి దశలో చెప్పటానున్న 158 కి. మీ పొడగునా నిర్మాణం కానున్న పనులకు కాంట్రాక్టర్ కేంద్రం కరారు చేసింది.

> సంగారెడ్డి , నర్సాపూర్ ,తూప్రాన్ , గజ్వేల్ ,చౌటుప్పల్ వరకు రోడ్డు టెండర్ ను మహారాష్ట్ర కు చెందిన K & J సంస్థ దక్కించుకుంది.

> ఇక భూమిని అంధించేందుకు తెలంగాణ ప్రబుత్వం రెఢీ అవుతుంది. ల్యాండ్ పూలింగ్ ధ్వరనే ఈ భూమిని సేకరించాలి అని బావిస్తుంది.
> ఎకరా భూమి ఇచ్చిన వారికి hmda డెవలప్ చేసిన 15 వందల గజాల స్తలంని ఇచ్చేయందకు సిద్దం అవుతుంది.

> రీజనల్ రింగ్ రోడ్డు సర్కిల్ ధగరలోని బరీ టౌన్ షిప్ లను డెవలప్ చేయనుంది. ఈ టౌన్ షిప్ లతో పాటు రింగ్ రోడ్డు పొడుగునా అనుకూలంగా ఉన్న ప్రదేశాలలో భారీ కమర్షియల్ ,రెసిడెన్షియల్ వెంచర్లును అభివృద్ధి చేయాలని బావిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here